9వ తేది నుండి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు
పప్పు లెవన్స్ ఆధ్వర్యంలో 9వ తేదీ నుంచి జిల్లా స్థాయి పప్పు మెమోరియల్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహకులు తెలిపారు.
జనవరి 9వ తేది శనివారం నుంచి స్థానిక యస్ వి కె పి డిగ్రీ కళాశాల నందు టెన్నిస్ బాల్ తో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని….. మొదటి బహుమతి 25వేలు, రెండవ బహుమతి 15వేలు, మూడవ బహుమతి 10వేలు మరియు ప్రతి మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఉత్తమ బ్యాట్స్మన్ , ఉత్తమ బౌలర్, అవార్డులను ప్రధానం చేస్తున్నామని ఎంట్రీ ఫీజు 500రూపాయలు 8వ తేదీ లోపల చెల్లించాలని కోరారు.
కార్యనిర్వహుకులు ఏసుబాబు : 8008685003, పల్లి : 9666994020, నాగేంద్ర : 8985144652లను సంప్రదించాలని కోరారు.