24 నుండి జిల్లా స్ధాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
పొదిలి శ్రీవాసవీకన్యకపర్వమేశ్వరి డిగ్రీ కళాశాల మైదానంలో 24 వ తేది శుక్రవారం నుండి జిల్లా స్ధాయి పది ఓవర్లుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. మొదటి భహుమతి 10116 రెండవ భహుమతి 8116 తృతీయ భహుమతి 5116 ప్రతి మ్యాచ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కలవుని పూర్తి వివరాలకు నాయుడు 9948161789 నాగరాజు 6281999180 సుబ్బారావు 9505646161లను సంప్రదించిలని నిర్వహకులు తెలిపారు