పొదిలి లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం నాటి నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు లాంఛనంగా ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామలక్ష్మి, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్, హాబిబూల్లా ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్,టిడిపి నాయకులు మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖూద్దస్, మహమ్మద్ గౌస్, షేక్ జిలానీ, ,ముల్లా రబ్బానీ, సురేష్, మౌలాలి, వెంకట్రావు, బొడ్డు సుబ్బాయ్య , శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి రావు మరియు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.