భవిత పాఠశాలల్లో అన్నదానం
పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలో బుధవారం నాడు గీతాంజలి మరియు వీరిశేట్టి విద్యా సంస్థలు ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు
ఈ కార్యక్రమంలో గీతాంజలి మరియు వీరిశేట్టి విద్యా సంస్థ చెందిన అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు