ఎయిడ్స్ నియంత్రణ కోసం నాటక ప్రదర్శనలు

ఎయిడ్స్ నియంత్రణ కోసం జిల్లా ఎయిడ్స్ మరియు నియంత్రణ సంస్థ సౌజన్యంతో విగ్నేశ్వర కళా బృందం ఆధ్వర్యంలో సోమవారం నాడు స్థానిక కంభాలపాడు గ్రామం నందు నాటక ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా చైల్డ్ ఫండ్ ఇండియా కార్యకర్త నీలిశెట్టి గాంధీ మాట్లాడుతూ హెచ్ఐవి అంటూ వ్యాధి కాదు అని అంటించుకుంటే వచ్చే వ్యాధి అని హెచ్ఐవి పట్ల గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు గల యువకులు ఎయిడ్స్ పట్ల అవగాహన చేసుకోవాలని హెచ్ఐవి ఉన్నవారిపట్ల చిన్నచూపు చూడకూడదని వారిని మంచిగా అందరిలాగే చూడాలని సూచించారు.

క్రమం తప్పకుండా హెచ్ఆర్టీ మందులు వాడాలని టీ.బి. వ్యాధి టెస్ట్ కూడా చేయించుకోవాలని రెండు రోజులు దగ్గు ఆగకుండా వచ్చినవారు దగ్గరలోని ప్రభుత్వ వైద్యశాల కు వెళ్లి తగిన పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపార