డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు
మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి పొదిలి కోర్టు జైలుశిక్ష విధించింది . ముగ్గురిలో ఒకరికి 30రోజుల జైలు మరో ఇద్దరికి 7రోజుల జైలుశిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి పి.రాఘవేంద్ర గురువారం నాడు తీర్పు చెప్పారు.