పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని దర్శి డిఎస్పి నారాయణస్వామి రెడ్డి సందర్శించారు.
నూతనంగా విధుల్లో చేరిన డిఎస్పి మొట్టమొదటి సారిగా ఆదివారంనాడు పొదిలి సర్కిల్ కార్యాలయన్ని సందర్శించి అనంతరం కర్ఫ్యూ విధులను పర్యవేక్షించారు.
విదులు నిర్వహిస్తున్న సిబ్బంది కి పలుసూచనలు చేసి కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలై విధంగా చూడాలని,కర్ఫ్యూ ను పటిష్టం గా అమలు పరచాలని సిఐ సుధాకర్ కు సూచించారు.
కర్ఫ్యూ సమయంలో రోడ్డు మీదకు వచ్చిన వాహనాలను ఆపి వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు