ఈదర మౌనదీక్షు మాద్దతు తెలిపిన పొదిలి మండల ప్రజాప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ లో ఐదు అంచాల పంచాయతీ రాజ్ విధానం వలన స్థానిక సంస్థల బలోపేతం కావటం లేదని కాబట్టి మూడు అంచాల విధానం వలన పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం అవుతుందిని ఆ యొక్క మూడు అంచాల విధానం అమలుచేయలని కోరుతూ మౌనదీక్ష చేస్తున్న జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు కు పొదిలి మండల జడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు ఎంపీపీ నర్సింహారావు ఆధ్వర్యంలో పొదిలి మండల ప్రజా ప్రతినిధులు సంఘీభావం తెలిపారు ఈ కార్యక్రమం లో పొదిలి మండలం ప్రజాప్రతినిధులు నారాయణ సమాధానం రంగయ్య శ్రీను వెంకటేశ్వరరెడ్డి ఆదాము సర్పంచ్ లు సుబ్బారెడ్డి మాలకొండారెడ్డి పులగొర్ల శ్రీనివాస్ యాదవ్ కృష్ణా రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు