ఈగలపాడు లో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం

పొదిలి మండలం ఈగలపాడు నందు వైసిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించారు.గ్రామం లో 40 కుటుంబలు వైయస్ఆర్ కుటుంబ లో బాగస్వాములు అయ్యారు ని ysrcp  విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కందుల రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  వైసీపీ నాయకులు మారం వెంకటేశ్వర్లు బిజ్జం శ్రీనివాస రెడ్డి సభ్యులు ఆదామ్ ప్రచార కమిటీ మండల అధ్యక్షులు వెలుగోలు కాశీ తదితరులు పల్గకోన్నరు.