పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షురాలుగా పద్మ ఎన్నిక
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షురాలుగా పద్మ ఉపాధ్యక్షులు అల్లూరి రెడ్డి ప్రధాన కార్యదర్శి జి గురవయ్య కార్యదర్శిలుగా కె సుజత, తిరుపతి కార్యనిర్వహక సభ్యులు గా గోపిరాజు,పూర్ణ, శేషయ్య, పవన్, శ్రీదేవి, శేషగిరి, ప్రసాద్ రెడ్డి,షహనాజ్ బేగం లతో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శనివారం నాడు స్థానిక పొదిలి మండల అభివృద్ధి అధికారి కార్యాలయం నందు ఎంపిడిఓ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు