వర్కర్స్ యూనియన్ అధ్యక్షులుగా వెల్పుల దాసు ఎన్నిక

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ప్రైవేట్ ఎలక్ట్రిక్ వర్కర్స్ యూనియన్  పొదిలి మర్రిపూడి కొనకనమిట్ల మండలాల అధ్యక్షులు గా వెల్పుల దాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆదివారం నాడు మూడు మండలాలకు చెందిన సభ్యులతో జరిగిన సమావేశం లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

అనంతరం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు.