ముగిసిన శ్రీకృష్ణ ప్రతిమ వేడుకలు

గత 8 రోజులుగా శ్రీకృష్ణ ప్రతిమ వేడుకలు ఘనంగా సోమవారం నాడు ముగిసాయి.

పొదిలి పట్టణంలోని దరిశి రోడ్ బృందావనం కాలనీ నందు ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలో భాగంగా ఎనిమిదో రోజున దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఊరేగింపు రథయాత్రను ఘనంగా నిర్వహించి ఉత్సవాలను ముగించారు.

 

ఈ కార్యక్రమంలో యు వి రమణయ్య , తిరుపతియ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు