హోంగార్డుల వేతనాన్ని పెంచిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంగార్డుల రోజువారీ వేతనాన్ని పెంచుతూ శనివారంనాడు ఉత్తర్వులు జారీచేసింది.
ప్రస్తుతం 600రూపాయలుగా ఉన్న రోజువారీ వేతనాన్ని 710రూపాయలకు పెంచడంతో ఇప్పటివరకు 18000వేల రూపాయలుగా ఉన్న నెలవారీ వేతనం 21300రూపాయలకు పెంచుతూ….. పెంచిన వేతనాన్ని అక్టోబర్1నుండి పరిగణలోకి తీసుకోవాలని శనివారంనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.