బిసి బాలబాలిక వసతి గృహల నందు పరీక్ష సామగ్రి పంపిణీ

పొదిలి పట్టణంలోని బిసి బాలబాలికల వసతి గృహల నందు అఖిల భారత యాదవ యువజన మహసభ ఆద్వర్యం లో విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సామగ్రి జిల్లా ఉపాధ్యాక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ జిల్లా కార్యదర్శి మువ్వా సాయికృష్ణ యాదవ్ నాయకత్వం పంపిణీ చేసారు ఈ సందర్భంగా నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ యాస్ ఐ సూరేపల్లిసుబ్బారావు స్వుర్తి తో ఆయన దత్తకు తీసుకొన్న వసతి గృహంతో పాటు బిసి బాలికల వసతి గృహంలో కూడా పంపిణీ చేసామని అదే విధంగా రక్షిత నీటి ని కూడా సరఫరా చేయుట కు కృషి చేస్తామని అన్నారు మువ్వా సాయికృష్ణ యాదవ్ మాట్లాడుతూ బిసి విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టం తో చదివి ఉన్నతస్థాయి కి ఎదగాలిని అన్నారు ఈ కార్యక్రమంలో వసతి గృప్రభవతి ముల్లా ఫకిర్ అహ్మద్ షేక్ రహ్మతుల్లా యువజన నాయకులు బండారు శివకుమార్ యాదవ్ చిట్టిబోయన విజయ్ కుమార్ యాదవ్ యాడవల్లి పవన్ యక్కంటి ప్రతాప్ మహిదర్ మన్నేపల్లి గోపి గురక పవన్ కొనతం శ్రీకాంత్ సిహెచ్ ఏడుకొండలు బొగ్గవరపు తరుణ్ తదితరులు పాల్గొన్నారు