పట్టభద్రులు టీచర్స్ ఓటర్ల నమోదు దరఖాస్తు పరిశీలన
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పట్టభద్రులు టీచర్స్ ఓటర్ల నమోదు దరఖాస్తు పరిశీలించి ఆన్లైన్ లో అప్లోడ్ చేసే పనిలో రెవెన్యూ మరియు ఎన్నికల అధికారులు తలమునకలై ఉన్నారు.
నవంబర్ 7 చివరి తేదీ నాటికి పట్టభద్రుల నుంచి 2805 టీచర్లు నుంచి 212 ఓట్లు నమోదు కోసం దరఖాస్తు వచ్చాయని వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ అప్లోడ్ చేసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.