500లీటర్లు బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేసిన సంఘటన మంగళవారంనాడు జరిగింది.
వివరాల్లోకి వెళితే విశ్వసనీయ సమాచారం అందుకున్న పొదిలి ఎక్సైజ్ సిఐ వెంకట్రావు సారథ్యంలో తన సిబ్బందితో మర్రిపూడి మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు చేయగా నాటుసారా తయారు చేయుటకు సిద్దంచేసిన బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు.