జువ్వలేరు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖల చేసిన శనగల
సూదనగుంట పంచాయతీ నామినేషన్లు దాఖల కేంద్రం నందు రెండో రోజు బుధవారం నాడు జువ్వలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు శనగల సుధాకర్ రెడ్డి తల్లి సంపతమ్మ నామినేషన్ను దాఖల చేసారు