శ్రావణి ఎస్టేట్ లో అగ్నిప్రమాదం
పొదిలి పట్టణం శ్రావణి ఎస్టేట్ నందు అగ్ని ప్రమాదం సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే శ్రావణి ఎస్టేట్ నందు ఒక నివాస గృహాంలో మంటలు రావడం తో స్ధానికులు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చెయ్యటంతో దరిశి నుంచి ఫైర్ ఇంజన్ వచ్చే సరికి గృహంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి ఫైర్ సిబ్బంది సంబంధించిన మంటలను అదుపు చేసారు
ప్రమాదం జరిగిన గృహం సమీపంలో గృహాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది
అగ్ని ప్రమాదంలో సుమారు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే పొగాకు దగ్దం అయినట్లు బాధితుడు తెలిపారు.