నిషేధిత గుట్కా స్వాధీనం ఐదుగురు వ్యక్తులు అరెస్టు : యస్ఐ శ్రీహరి

ప్రకాశం జిల్లా యస్పీ మలికా గార్గ్ ఆదేశాల మేరకు పొదిలి పట్టణంలో ఉన్న వివిధ షాపుల నందు తనిఖీలు నిర్వహించాగా ఐదు షాపుల నందు 4330 విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకొని ఐదు మందిని అరెస్టు చేసినట్లు యస్ఐ శ్రీహరి బుధవారం నాడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటన విడుదల చేశారు