లాంఛనంగా పోలియో చుక్కల కార్యక్రమం

దేశవ్యాప్తంగా ఆదివారం నాడు పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు ప్రభుత్వ వైద్య అధికారిణి షేక్ షాహీదా ఆధ్వర్యంలో మండలంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పోలియో చుక్కలను చిన్నారుల వెయ్యగా స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు ప్రభుత్వం వైద్యశాల ప్రధాన వైద్యాధికారి డాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు.