మాజీ జర్నలిస్టు కోటిరెడ్డి మృతి
మాజీ జర్నలిస్టు కోటిరెడ్డి మృతిచెందిన సంఘటన మంగళవారంనాడు చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే పొదిలి మండలం అక్కచెరువు గ్రామానికి చెందిన కోటిరెడ్డి అనారోగ్యంతో బాధపడు మంగళవారం ఉదయం మృతి చెందారు.
కోటిరెడ్డి ప్రజాశక్తి పత్రికలో జర్నలిస్టుగా మరియు భారత విద్యార్థి సమాఖ్య ( యస్ యఫ్ ఐ) నందు విద్యార్థి నాయకుడుకు పని చేసారు.