కోత ముక్క ఆడుతున్న నాలుగురు అరెస్టు
పొదిలి మున్సిపల్ పరిధిలోని రాజుపాలెం సమీప చెట్లు కింద కోత ముక్క పేకాట ఆడుతున్న నాలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5940/ రూపాయలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఠాణా అధికారి శ్రీహరి గురువారం నాడు సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు