పేకాట ఆడుతున్న నాలుగురి అరెస్టు

పొదిలి మండలం కంభాలపాడు గ్రామ శివార్లలో పొలాల్లో కోత ముక్క పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 3420 రూపాయలు మరియు పేకలను స్వాధీనం చేసుకొని వారి పైన కేసు నమోదు చేసినట్లు యస్ఐ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు

ఈ దాడుల్లో యస్ఐ శ్రీహరి వెంట హెడ్ కానిస్టేబుళ్లు ప్రవీణ్, బ్రహ్మం, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు