రేపే నాసర్ మహ్మమద్ వలి గంధమహోత్సవం
నసర్ మహ్మమద్ వలి గంధమహోత్సవం మండలంలోని మాదలవారిపాలెం గ్రామం లోని దర్గా నందు ఈనెల 16 తేదీ శుక్రవారం నాడు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు ప్రభలు ఏర్పాటుకై ముమ్మరంగా ఏర్పాట్లు ప్రారంభించారు.