గ్యాస్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోండి : కరుణా ఇండెన్ గ్యాస్
గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నట్లు కరుణా ఇండెన్ గ్యాస్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ కనెక్షన్ లేని మహిళలకు ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామని దరఖాస్తు చేసుకునే మహిళలు 3పాస్ పోర్టు సైజు ఫోటోలు,ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, తెల్ల రేషన్ కార్డు, రేషన్ కార్డులో ఉన్న సభ్యుల ఆధార్ కార్డులతో పొదిలి కరుణా ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ నందు సంప్రదించాలని, అలాగే ఒక సిలెండర్ మాత్రమే కలిగి రెండవ సిలెండర్ కావలసిన వారు సంప్రదిస్తే వెంటనే రెండవ సిలెండర్ ఇస్తామని ప్రకటనలో తెలిపారు.