పొదిలిటైమ్స్….. ఉత్తమ పాఠశాల అవార్డు గ్రహీత గీతాంజలి విద్యాసంస్థ
ఉత్తమ పాఠశాల అవార్డు గ్రహీతగా గీతాంజలి విద్యాసంస్థను ఎంపిక చేసి ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రశాంతికి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పొదిలి తాలూకా పరిధిలో మంచి వసతులు కలిగి మంచి ఉత్తీర్ణతా శాతం, క్రీడలలో విద్యార్థులు రాష్ట్ర మరియు జిల్లా స్ధాయిలలో పాల్గొని చూపించిన ప్రతిభలో కీలక పాత్ర పోషించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రశాంతి సేవలను గుర్తించి గీతాంజలి విద్యాసంస్థకు
పొదిలిటైమ్స్ యాజమాన్యం ఉత్తమ పాఠశాల అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.