గోగినేని వారి పాలెం చెందిన పొలాల్లోని చెట్టుకు
ఉరి వేసుకొని మృతి చెందిన యువకుడు
పొదిలి మండలం గోగినేని వారి పాలెం పొలాల్లోని బావి వద్ద ఉన్న చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందినట్లు గ్రామ రెవెన్యూ అధికారి ఇచ్చిన సమాచారం మేరకు పొదిలి యస్ఐ శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాకారంతో మృత దేహాన్ని బయటకు తీసినట్లు తెలిపారు కేసు నమోదు చేయటం జరిగిందని సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియరావసిందని యస్ఐ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు