యువకుడు ఆత్మహత్య
కొనకనమీట్ల మండలం గొట్లగట్టు గ్రామం లో ఒక ప్రైవేటు హోటల్లో పని చేస్తున్న చంద్ర (32) బుధవారం మాధ్యహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్ధలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతుడు స్వంత గ్రామం గురించి కాని మరణంకు సంబంధించిన కారణలు మొదలు పూర్తి వివరాలు గురించి విచారణ ప్రారంభించారు