గ్రామ స్వరాజ్య అభియాన్ సదస్సు
గ్రామ స్వరాజ్య అభియాన్ సమావేశం తుమ్మగుంట మూగచింతల గ్రామాలలో నిర్వహించారు ఈ సదస్సులో భాగంగా గ్రామాలలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వాల పధకం పిఎంఎవై గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు డిఇ చల్లా లక్ష్మినారయణ ఎఇ మరియు పంచాయితీ కార్యదర్శిలు విఅర్ఓలు గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.