పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన డి.ఐ.జి

 పొదిలి పోలీస్ స్టేషన్ ను గుంటూరు రెంజ్ డి.ఐ.జి గోపాలరావు ఆకస్మకంగా తనిఖీ చేసారు. పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించారు. ప్రాగణంలో చుట్టు ఉన్న పరిసరాలను పరిశీలించి సంతృప్తి వక్తం చేసారు.