గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

పొదిలి గ్రామ పంచాయతీ పరిధిలోని కాటూరి వారి పాలెం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి(65)మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మృతదేహాన్ని గమనించిన స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.