బ్లాక్ ఫంగస్ నివారణకై హోమియో మందు పంపిణీ
కరోనా బ్లాక్ ఫంగస్ నివారణకు హోమియో మందులు ఈ ఓ ఆర్ టి రాజశేఖర్ పంపిణీ చేశారు.
వివరాల్లోకెళ్తే సోమవారం నాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నందు వినియోగదారుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ధర్నా సి రామారావు మాట్లాడుతూ హోమియో మందుల వల్ల ఎల్ ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని ఉపయోగించుకోవచ్చని అన్నారు.
హోమియో వైద్య రాలు ఆఫ్రికా మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఈ మందు వాడవచ్చని అన్నారు.
అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు మరియు ప్రజలకు హోమియో మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వినియోగదారుల రక్షణ సమితి నాయకులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు