అసంపూర్ణంగా ఇల్లు నిర్మాణం నిలిపివేసిన అర్హత కల్గిన లబ్ధిదారులు డిసెంబర్ 15 లోగా దారకస్తు చేసుకోండి

2014 జూన్ ఒకటివ తేది నుండి ఇప్పుడి వరకు స్వంత గా ఇల్లు నిర్మాణం చెప్పట్టి అసంపూర్ణంగా మద్య లో  ఇల్లు నిర్మాణం అపివేసిన వారిలో అర్హత కలిగి వారు తమ యొక్క పూర్తి వివరాలు తో హౌసింగ్ కార్యలయంలో నామోదు చేసుకోవాలని  మండల రెవెన్యూ తహాశీల్ధార్ సాహెచ్ విద్యాసాగరుడు మండల పరిషత్ కార్యలయంలో  గృహం నిర్మాణ సమీక్ష సమావేశంలో అయినా అన్నరు. గృహ నిర్మాణ శాఖ ఎఇ మాట్లాడుతూ ఇప్పటి వరకు మండల  131 గృహ లను గుర్తించామని అయిన అన్నరు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రత్నజ్యోతి ఎంపిపి నరసింహరావు ఉప తహాశీల్ధార్ జానీబేగ్  మరియు పంచాయతీ కార్యదర్శి లు గ్రామ రెవెన్యూ అధికారులు మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.