భార్య పై భార్త హత్యా ప్రయత్నం పరిస్థితి విషమం ఒంగోలు తరలింపు
భార్యపై భర్త హత్యాప్రయత్నం చేసిన సంఘటనలో భార్యతో సహా మరో ముగ్గురు గాయపడిన సంఘటన ఆదివారం నాడు చోటుచేసుకుంది.వివరాల్లోకి విశ్వనాథపురం బిసి కాలనీలో నివాసం ఉంటున్న పాశం ప్రత్యూష పై ఉదయం భార్త వెంకట్రావు గోడవపడి కత్తితో పొడవటం తో తీవ్రంగా గాయపడం అడ్డువచ్చిన బంధువులైన నీలిశెట్టి చైతన్య, కిరణ్ లు కూడా గాయపడంతో స్థానికులు గాయపడిన వారిని హూటహూటిన ప్రభుత్వం వైద్యశాలకు తరలించాగా తీవ్రంగా గాయపడిన పాశం ప్రత్యూష ను మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించినట్లు బాధితురాలు ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొదిలి యస్ఐ సురేష్ తెలిపారు