అంగన్ వాడి కార్యకర్తలు ఆయాల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

                                              అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు ఖాళీలు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పధకం అధికారిణి ఎన్ ఇందిరా దేవి మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.

పొదిలి మండలంలో కార్యకర్తల ఖాళీలు వివరాలు సూదనగుంట యస్టీ, జువ్వలేరు యస్సీ , తుమ్మగుంట యస్సీ, కుంచేపల్లి యస్సీ, అన్నవరం ఓపెన్ మర్రిపూడి మండలంలో ఒక్కటి  మర్రిపూడి యస్సీ  కొనకనమీట్ల మండలం లో 3 ఖాళీలు గనివినిపాడు విహెచ్ వాగుమడుగు హెచ్ హెచ్
సిద్దవరం యస్సీ

ఆయా లా వివరాలు

కంభాలపాడు బిసి(సి), కొత్తపాలెం బిసి(బి), లగిసెట్టిపాలెం యస్సీ

కొనకనమీట్ల మండలం

కాట్రగుంట యస్సీ , నాగంపల్లి హెచ్ హెచ్, నాగరాజుకుంట యస్టీ , పుట్లురివారిపాలెం ఓహెచ్ , వెలిగండ్ల యస్సీ, గుర్రాలమడుగు హెచ్ హెచ్, మంగాపురం బిసి (బి) కొనకనమీట్ల యస్సీ, గోట్లగట్టు బిసి(బి), అంబపురం బిసి(బి)

మర్రిపూడి మండలంలోని కూచిపూడి యస్సీ, ఆర్ ఆర్ పాలెం, విహెచ్, శివరాయునిపేట యస్సీ, వెంకట క్రిష్టాపురం బిసి (సి), గుండ్లసముద్రం బిసి (బి), చిలంకూరు యస్సీ, యస్టీ రాజుపాలెం యస్టీ, కొత్తపల్లి ఓహెచ్ , అయ్యావారిపాలెం, విహెచ్
అభ్యర్థిణిలు దరఖాస్తులను తేది 28.10.2020 నుంచి 08.11.2020 తేదీ సాయంత్రం ఐదు గంటల ఐసిడిఎస్ ప్రాజెక్టు పొదిలి, కార్యాలయం స్వీకరించాబడును అని ఒక ప్రకటన విడుదల చేశారు