ఇమ్మడి పాదయాత్ర కు 30 వాహన లలో తరలిన కార్యకర్తలు
తెలుగు దేశం పార్టీ అస్మమతి నాయకుడు ఇమ్మడి కాశీనాద్ తలపెట్టిన పాదయాత్ర కు పొదిలి మండలం నుంచి వెలిశెట్టి వెంకటేశ్వర్లు సర్పంచ్ గంగవరపు దీప ఆద్వర్యం లో 30 వాహనాలలో కార్యకర్తలు మార్కపురంకం బైలుదేరారు