ఇంటర్ నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా సెబ్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ మానవహారం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ఇంటర్నేషనల్ యాంటి డ్రగ్స్ డే సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నందు విద్యార్థులతో మానవహారం మరియు ప్రతిజ్ఞ నిర్వహించారు

డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను తెలియజేసి వాటికి దూరంగా ఉండవలసిన ఆవశ్యకతను వివరించటం జరిగింది.

ఈ కార్యక్రమంలో పొదిలి సెబ్ ఇన్‌స్పెక్టర్ బి.ఈశ్వర రావు , కళాశాల ప్రిన్సిపాల్ తారా వాణి, జూనియర్ కళాశాల విద్యార్థులు సిబ్బంది మరియు సెబ్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.