జగన్ 100 రోజు ప్రజ సంకల్పయాత్ర కు ఘాన స్వాగతం
వైసీపీ అధినేత తలపెట్టిన ప్రజ సంకల్ప యాత్ర బుధవారం నాడికి 100 రోజు కావడం తో పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామం జగన్మోహన్ రెడ్డి బస చేసిన ప్రాంతం కు ఉదయం 7 గంటల కు సమయం కల్ల పొదిలి మండలం మరియు చీమకుర్తి మండలల నుంచి భారీ గా ప్రజలు కార్యకర్తలు చేరుకొని జగన్మోహన్ రెడ్డి కి ఘాన స్వాగతం పలికారు అక్కడి నుండి వేల్లురు క్రాస్ రోడ్ వద్ద మహిళలు భారీ చేరుకొని జగన్మోహన్ రెడ్డి కి మంగళ హారతులు తో స్వాగతం పలికరు పెద్ద ఎత్తున యువత చేరుకొనిజై జగన్ జైజై జగన్ అంటూ నినాదాలు చేసారు అక్కడి నుండి పాదయాత్ర మొదలై సంతనుతలపాడు నియైజకవర్గం చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం చేరుకుంది ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి పార్లమెంటు పార్టీ అధ్యక్షులు బాలినేని శ్రీనువాసులు రెడ్డి మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి జడ్పీటిసి సాయి ఎంపిపి నరసింహారావు మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు