ప్రజ సంకల్ప యాత్ర 100 రోజుల కేక్ కోసి జగన్ కు తినిపించిన జంకె
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజసంకల్పయాత్ర బుధవారం నాడు 100 రోజులు కావటం తో పొదిలి మండలం ఉప్పలపాడు జగన్ బస చేసిన తాత్కాలిక వసతి గృహంలో ఏర్పాటు చేసిన కేక్ నుశాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి కోసి జగన్మోహన్ రెడ్డి కి తినిపిచ్చారు ఈ కార్యక్రమం లో ఒంగోలు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు బాలినేని శ్రీనువాసులు రెడ్డి పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి సమన్వయకర్త వెన్న హనుమ రెడ్డి ఒంగోలు పార్లమెంటు బిసి విభాగం అధ్యక్షులు కఠారి శంకర్ యాదవ్ జడ్పీటిసి సభ్యులు సాయి రాజేశ్వరరావు రంగారెడ్డి మండల పరిషత్ అధ్యక్షులు నరసింహరావు పొదిలి మండల పార్టీ కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి ఉప్పులపాడు గ్రామ నాయకులు గోపి తదితరులు పాల్గొన్నారు