బిజెపి ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక ఎబియం స్కూల్ వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్, స్థానిక బిజెపి నాయకులు మువ్వల పార్ధసారధి, మాగులూరి రామయ్యా, కాటమల వెంకట్, చెరుకూరి రవికుమార్, రావూరి సత్యనారాయణరావు, మద్దాలి కేశవరావు, మాకినేని ప్రతాప్ సింహా , ఆకుపాటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు