జమాత్ -ఇ-ఇస్లామి వెబ్ సైట్ ను హ్యాక్ చేసి భారత జాతీయ పతాకం పెట్టిన భారత హ్యకర్
భారత దేశంలోకి చొరబడి… శ్రీనగర్ లో కవాతు నిర్వహించి… కాశ్మీర్ ను పాకిస్థాన్ అంతర్గభాగం చేయాలనే తలపంపుతో సరిహద్దు అవతల పెద్దఎత్తున చొరబాటుదారులను సిద్ధం చేసిన జమాత్-ఇ-ఇస్లామి సంస్థ యొక్క వెబ్ సైట్ ను భారత్ హ్యాకర్ హ్యక్ చేసి “జైహింద్” నినాదంతో భారత జాతీయ పతాకాన్ని పోస్టు చేశారు.
భారత హ్యకర్లు గతంలో అభినందన్ పట్టుకున్నప్పుడు కూడా పాకిస్థాన్ రక్షణశాఖ మరియు పలు విశ్వవిద్యాలయల పలు వెబ్ సైట్లను హ్యక్ చేసిన సంగతి తెలిసిందే.