విలువలు తో కూడిన విద్యను అభ్యశించాలి -జంకె
ఉపాధ్యాయులు సంస్కారం తో కూడిన విద్యను నేర్పించాలి :జంకె
పొదిలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల 25 వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కపురం నియైజకవర్గం శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విలువలు కలిగిన విద్య ను అభ్యశించాలి అదే విధంగా పతి ఉపాధ్యాయులు సంస్కారం తొ కూడిన విద్యను నేర్పించాలి అని అన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు పాఠశాలలో తరగతి గదులు కొరత ఉందని తెలియజేయగా దానికి సర్వశిక్ష అభియాన్ ద్వారా మాంజూరు చెస్తామన్నారు వక్తలు అందరూ వ్యామయ ఉపాధ్యరాలు వరలక్ష్మి పాఠశాల కు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి కితబు ఇచ్చారుపాఠశాల విద్యా శాఖ జాయింట్ డైరక్టర్ రవీంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ బాలికలు ఉన్నతస్థాయికి ఎదుగుటకు కృషి చేయలని అతి చిన్న వయిస్సు 13 సంవత్సరాల గిరిజన బాలిక పూర్ణ హిమాలయలు ఎక్కిన పిన్నవయిస్సు లో ఎక్కిన రికార్డు సొంతం చేసుకుంది వివిధ రంగంలో ఉన్నతస్థాయి ఎదిగిన వారు అందరూ ప్రభుత్వం పాఠశాల లలో చదివిన వారే కాబట్టి పట్టుదల ఉంటే సాదించినది ఏమి ఉంటుందిని కాబట్టి ప్రతి బాలిక ఉన్నతస్థాయి ఎదుగుటకు ప్రయత్నించాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ నేను 2009 వ సంవత్సరం లో ఈ పాఠశాల కు వచ్చినప్పుడు కేవలం 180 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు ప్రస్తుతం 500 మంది ఉన్నారు అన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు మాట్లాడుతూ పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది అన్నారు సాగర్ కనెక్షన్ పాఠశాల కు ఏర్పాటు చేయాలని కోరారు
ఈ కార్యక్రమం లో జడ్పీటిసి సభ్యులు సాయిరాజేశ్వరరావు మండల కో ఆఫ్షన్ సభ్యులు మస్తాన్ వలి ఎంఇఓ రాఘురామయ్య జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గునుపుడి భాస్కర్ శిశుమందిర్ అధ్యక్షులు గునుపూడి మదుసూదన్ కాపు సంఘం నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు వైసీపీ నాయకులు కల్లం సుబ్బారెడ్డి జి శ్రీనివాసులు గొలమారి చెన్నరెడ్డి వాకా వెంకట రెడ్డి కందుల రాజశేఖర్ పిచ్చిరెడ్డి పొదిలి పట్టణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ మాజీ సర్పంచ్ పెమ్మని ఓంకర్ యాదవ్ స్ధానిక పంచాయతీ సభ్యులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు