ప్రజ సంకల్ప యాత్ర ను జయప్రదం చేసిన అందరికీ కృతజ్ఞతలు: జంకె

మార్కపురం నియైజకవర్గం పరిధి లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజ సంకల్ప యాత్ర నాలుగు రోజుల పాటు ప్రజలు, కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చేసిన అందరికీ మరియు ఎటువంటి సంఘటన లు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ వారికి మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు పొదిలి రోడ్లు భవనాల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన అన్నారు అదేవిధంగా మార్చి 1 వ తేది ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యలయం వద్ద ప్రత్యేక హోదా సాధన కోసం తలపెట్టిన ధర్నా కార్యక్రమంని కార్యకర్తలు భారీ పాల్గొని జయప్రదం చేయలని ఆయన కోరారు ఈ కార్యక్రమం లో వైసీపీ జిల్లా నాయకులు సానికొమ్ము శ్రీనివాసులు రెడ్డి జడ్పీటిసిలు సాయిరాజేశ్వరరావు భాషపతిరెడ్డి మెట్టు వెంకట రెడ్డి మండల అధ్యక్షులు కోవెలకుంట్ల నాగేశ్వరరావు ఉడుమల రామనారయణ రెడ్డి వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల రాజశేఖర్ పొదిలి మండల పార్టీ కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డి మార్కపురం పట్టణ కన్వీనర్ చిల్లంచర్ల మురళి సర్పంచ్ పులగోర్ల శ్రీనివాస్ యాదవ్ వైసీపీ పట్టణ యూత్ అధ్యక్షులు కోగర వెంకట్రావ్ యాదవ్ వైసీపీ నాయకులు గొలమారి చెన్నరెడ్డి
వెలుగోలు కాశీ తదితరులు పాల్గొన్నారు