జన్మభూమి సభ అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు జన్మభూమి కమిటీ ల పెత్తనం మండిపడ్డ జంకె

జన్మభూమి మా ఊరు కార్యక్రమంను వైసీపీ గ్రామ కార్యకర్తలు అడ్డుకొని ఎమీ చేశారని గ్రామ సభ పెట్టారని నిలదిసారు అక్కడే ఉన్న యార్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి జ్యోకం చేసుకోగా ఆయన పై ఒక్కసారి వైసీపీ కార్యకర్తల రెచ్చిపోవటం సభ అదుపు తప్పటంతో స్ధానిక శాసన సభ్యులు జోక్యం చేసుకొని చక్కదిద్దరు రాజకీయ లకు తవులేకుండా ప్రజా సమస్యలు పరిష్కారంకు అధికారులు కృషి చేయలని మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి అన్నారు జన్మభూమి కమిటీ ల పేరుతో పచ్చ చొక్కలకు మాత్రమే సంక్షేమ పధకలు అందే విధంగా ప్రవర్తించటం భావ్యం కాదని ఆయన అన్నారు గ్రామస్తులు పలు సమస్యలును సమావేశం లో అధికారుల దృష్టికి తీసుకొని వచ్చారు సమస్యలు పరిష్కారంకు కృషి చేయలని ఆయన అన్నారు అనంతరం జువ్వలేరు గ్రామ లో జన్మభూమి మా ఊరు కార్యక్రమంని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యులు సాయి రాజేశ్వరరావు ఎంపిపి నరసింహరావు తహాశీల్ధార్ విద్యాసాగరడు ఎంపిడిఓ రత్నప్రభ తెదేపా నాయకులు కాటూరి నారయణబాబు యర్రంరెడ్డి వెంకటేశ్వ రెడ్డి వైసీపీ మండల అధ్యక్షులు గుజ్జుల సంజీవరెడ్డి గ్రామ సర్పంచ్ మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు