ఘానంగా జనార్దన్ జన్మదిన వేడుకలు

తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ 42 వ జన్మదిన వేడుకలు స్ధానిక తెలుగు దేశం పార్టీ జిల్లా నాయకులు గునుపుడి భాస్కర్ గృహంలో భాస్కర్ కేక్ కట్ట్ చేసి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సొమిశెట్టి శ్రీదేవి నాగిశెట్టి భూమ రాంబాబు కొండవిటి రంగారావు వెంకటేశ్వర్లు రఫీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు