దళితలకు పంపిణీ కి ప్రతిపాదించిన భూముల ను పరిశీలించిన : జెసి నాగలక్ష్మి

దళితులకు పంపిణీ కి ప్రతిపాదించిన పొదిలి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 1046 లోని 19.50 ఎకరాల భూమిని ప్రకాశం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం పరిశీలించారు యస్సీ యస్టిలకు సబ్ ప్లాన్ నిధుల నుంచి భూములకు 75 శాతం రాయితీ 25 లబ్ధిదారుల వాట భూములు కొనుగోలు చేసి పొలం లేని యస్సీ యస్టీ లకు మహిళలకు పంపిణీ చేస్తామని వారు ఖచ్చితంగా పొదుపు సంఘం సభ్యులు అయ్య ఉండలని అమె అన్నారు పొదిలి లక్కిశెట్టిపాలెం చెందిన దళిత మహిళలు పెట్టుకొన్న దరకాస్తు పై భూముల ను పరిశీలించి వారి తో మాట్లడి ప్రతి ఒక్కరికీ మూడు ఎకరాల పొలం మాంజురై విధంగా కృషి చేస్తానని భూమి యాజమని మాకినేని రమణయ్య తో భూమి విలువ గురించి చేర్చించారు ఈ కార్యక్రమంలో యస్సీ కార్పొరేషన్ ఈడీ జయరామ్ మండల రెవెన్యూ తహాశీల్ధార్ విద్యాసాగరడు వ్యవసాయ శాఖ ఎడిఎ మురళి కృష్ణ ఎఓ శ్రీనివాసులురెడ్డి ఆర్ఐ సుబ్బారాయుడు విఆర్ఓలు చలమరెడ్డిసర్వేయార్ పరమేశ్వరరెడ్డి మరియు రెవెన్యూ వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు