నగర పంచాయతీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గా జెంపు రమణయ్య ఎన్నిక

పొదిలి నగర పంచాయితీ ఉద్యోగుల సంఘం తాత్కాలిక కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాట్లు సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి జి వి సుబ్బారావు మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

గౌరవ అధ్యక్షులు జి వి సుబ్బారావు అధ్యక్షులు జె రమణయ్య ఉపాధ్యక్షులు ఆర్ లోకేష్ ,ప్రదాన కార్యదర్శి కె విజయ,సహాయ కార్యదర్శిలు ఎన్ శ్రీనివాస రావు, కె అనుషా , యం కుష్బు కార్యవర్గ సభ్యులు కె శారా ,యన్ సాయి క్రిష్ణ ,కె సుబ్బారావు ,డి సుజిత్ బెనహర్ , ఎల్ తులసి,యం నాగమ్మ ,ఎం సాయి తరుణ్ ,టి కుసుమ , పి సుమన్, మొత్తం 16 మంది సభ్యులతో కూడిన కమిటీని ఎన్నుకున్నారు.