జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకొండి : జడ్పీటిసి సాయి
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొవలని పొదిలి జడ్పీటిసి సాయి రాజేశ్వరరావు అన్నారు శనివారం కృష్ణపట్నం పోర్ట్ సెక్యురిటి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో సెక్యురిటి గార్డ్స్ పోస్టుల నిమిత్తం పొదిలి మండల పరిషద్ కార్యాలయంలో నిరుద్యోగులకు ఎంపిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పొదిలి ఎంపిపి నరసింహరావు మాట్లాడుతూ యువత ఇలాంటి అవకాశం ఉపయైగించుకోవలని అన్నారు కార్యక్రమంలో జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు సంస్థ సిబ్బంది కె నరసింహరావు పిఎం కుమార్ తదితరులు పాల్గొన్నారు మొత్తం 70 మంది ని ఎంపిక చేసారు