సచివాలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్
పొదిలి పట్టణంలోని ఐదో సచివాలయాన్ని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి కృష్ణ శుక్రవారం నాడు సందర్శించారు.
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని ఐదో ఆరో సచివాలయాలను జిల్లా జాయింట్ కలెక్టర్ మురళి కృష్ణ ఆకస్మికంగా పర్యటించి పలు రికార్డులను తనిఖీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దారు దేవ ప్రసాద్, విఆర్ఓలు సుబ్బారావు, నారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు