భవిత పాఠశాలలో యువ జర్నలిస్ట్ విశ్వం జన్మదిన వేడుకలు
పొదిలి మండలం చెందిన యువ జర్నలిస్టు జె కె విశ్వనాథం తన జన్మదిన వేడుకలు భవిత పాఠశాల నందు ఘనంగా నిర్వహించికున్నరు.వివరాలు లోకి వెళితే పొదిలి మండలంలో గత ఇరవై సంవత్సరాల నుండి వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ ఛానల్స్ నందు పని చేస్తు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చికున్న జెకె విశ్వనాథం తన 38వ జన్మదిన వేడుకలు స్థానిక భవిత పాఠశాల విద్యార్థుల మద్య నిర్వహించిన ఆయన విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం సాదుపాయం కల్పించి వారితో కలిసి భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో బొప్పరాజు నరసింహరావు చల్లా వాసుదేవ్ మరియు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు